యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.46,999కు, 12 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.49,999కు, 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.54,999కు తగ్గింది. సింగిల్ బ్లాక్ కలర్ వేరియంట్ మాత్రమే ఇందులో అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఎక్స్‌చేంజ్‌పై రూ.14,850 తగ్గనుంది.