8GB ర్యామ్ +128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.. 49,999 కాగా, 8 GB ర్యామ్ + 256 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 57,999గా ఉంది. సిటీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డులు, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 1,500 ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ కూడా కూడా అందిస్తోంది.