60 రోజుల వ్యాలిడిటీ గల ఈ ప్లాన్‌లో వినియోహదారులు రోజుకు 1.4 జీబీ డేటాతో పాటు వంద ఎస్ఎంఎస్లను ఉచితంగా పొందుతారు. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ లభించే ఈ ప్లాన్‌లో రోజుకి 250 నిమిషాలు, వారానికి 1000 నిమిషాలు మాత్రమే వీలుంటుంది.
వొడాఫోన్, ఐడియాకు చెందిన రూ.399ల ప్యాక్ రిలయన్స్ జియోకు చెందిన రూ.399 ప్యాక్‌కు సమానమైన వ్యాలిడిటీని ఇస్తుంది. 84 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, 1.5జీబీ డైలీ 4జీ డేటా, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందిస్తుంది.