బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే మహిళలు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. పోషకాల గని అయిన బీట్ రూట్‌ను ప్రతి రోజూ అర కప్పు తీసుకుంటే మహిళల ఆరోగ్యం మెరుగుపడుతుంది. బీట్ రూట్‌లో విటమిన్లు, యాంటీ-యాక్సడెంట్లు వంటి పోషకాలు వున్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి. ముఖ్యంగా ప్రతి రోజూ పరగడుపున బీట్ రూట్ జ్యూస్ తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం..