ఉపకార వేతనం అంటే...?

"ఒరేయ్ సన్నీ... ఉపకార వేతనం అంటే ఏంటో చెప్పరా...?" అడిగింది టీచర్

"ఉప్పూ, కారం కొనుక్కునేందుకు ఇచ్చే వేతనం టీచర్...!!" బదులిచ్చాడు తుంటరి సన్నీ.

వెబ్దునియా పై చదవండి