స్పెల్లింగ్ తప్పులున్నాయేమోనని...!

FILE
రాము జిరాక్స్ సెంటర్‌కి వెళ్లాడు. నాన్న ఇచ్చిన కాగితాన్ని జిరాక్స్ తీయమని అడిగాడు.

జిరాక్స్ తీశాక.. దానిని, ఒరిజినల్ కాగితాన్ని చాలాసేపు చూస్తూ ఉండిపోయాడు. అది చూసిన షాపతను.. "ఏం బాబూ.. జిరాక్స్ సరిగా చేయలేదా..?" అని అడిగాడు

"అది కాదంకుల్..! మీరు జిరాక్స్ తీసిన దాంట్లో ఏవైనా స్పెల్లింగ్ తప్పులున్నాయేమోనని.. ఒరిజినల్‌తో పోల్చి చూస్తున్నానంతే...!" అన్నాడు రాము.

వెబ్దునియా పై చదవండి