వివరాల్లోకి వెళితే.. బీహార్ రాజధాని పాట్నా పరిధిలోని కోద్రా ప్రాంతంలో నివసించే మిథిలేష్ రవిదాస్ కుమారుడు సచిన్‌కు కొంతకాలం క్రితం వివాహం చేశాడు. సచిన్ ఉపాధి నిమిత్తం గుజరాత్‌లో ఉద్యోగం చేస్తుండటంతో భార్యను వదిలి ఉద్యోగానికి గుజరాత్ వెళ్ళాడు. కోడలిపై కన్నేసిన మామ రవిదాస్ మాయమాటలతో కోడలిని వశపరుచుకున్నాడు.