బీహార్ రాష్ట్రంలో ఏ వింత శిశువు జన్మించింది. ఏలియన్ లాంటి రూపంలో శిశువు పుట్టడంతో తల్లి షాక్ అయ్యింది. చిన్న తలకు హెడ్ లైట్స్ లాంటి కళ్లు ఉండటంతో పాటు పెద్ద ముక్కు, లావు బుగ్గలు చూసి అందరూ ఆ శిశువును లాఫింగ్ బుద్ధ అని పిలుచుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. బీహార్ రాష్ట్రంలోని కతియార్‌కు చెందిన ఖలీదా బేగం అనే మహిళకు ఇప్పటికే నలుగురు సంతానం. ఐదో సంతానంగా ఏలియన్‌లా ఉన్న బిడ్డ పుట్టింది.