ఒడిషాకు చెందిన ప్రభాకర్ దొర అనే ఓ వ్యాపారి కోల్కతా నుంచి చెన్నై వెళ్లేందుకు ఇండిగో ఎయిర్లైన్స్ విమానంలో టికెట్ బుక్ చేసుకున్నాడు. కానీ అతడు మోతాదుకు మించి తాగేయడంతో.. అతడిని విమానం నుంచి దింపేశారు. అతడిని సెక్యూరిటీ సిబ్బంది బయటకు తీసుకొచ్చి, తర్వాత మరో విమానం వచ్చేవరకు ఆగాలని చెప్పారు. అప్పటిలోగా అతడి పరిస్థితి అదుపులోకి వస్తుందని ఇండిగో సిబ్బంది భావించారు.
ఈ చర్యకు తీవ్రంగా ఆగ్రహించిన సదరు మహిళ ఎయిర్పోర్టు మేనేజర్ గదిలోకి వెళ్లి, ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును సీరియస్గా తీసుకున్న పోలీసులు... దొరను అదుపులోకి తీసుకుని రాత్రంతా జైల్లో పెట్టారు. మరుసటి రోజు కోర్టులో ప్రవేశపెట్టగా బెయిల్పై విడుదలయ్యాడు.