ఇది ఫైబర్, విటమిన్లు, ఖనిజాల మంచి మూలం.
యాంటీఆక్సిడెంట్ల ఇందులో పుష్కలంగా వుంటాయి.
ఎండు ద్రాక్ష వాడిన ఫ్రూట్ కేక్ తింటుంటే బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది.
ఫ్రూట్ కేక్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించండి.
జీర్ణాశయ ఆరోగ్యాన్ని కాపాడటంలో ఫ్రూట్ కేక్ సహాయపడుతుంది.