పర్యాటకులను రక్షించిన వెంటనే వారికి తక్షణ వైద్య సంరక్షణ, వేడి రిఫ్రెష్మెంట్లు, భోజనం, సురక్షితమైన రవాణా సకాలంలో అందించడం జరిగింది. పర్యాటకులు సురక్షితంగా బయటపడ్డారని సైన్యం వెల్లడించింది.
త్రిశక్తి కార్ప్స్, భారత సైన్యం సిక్కింలో సరిహద్దులను కాపాడుతూ, పౌరులు, ప్రజలకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని సైన్యం పేర్కొంది.