ట్యూషన్‌కు వెళ్లిన విద్యార్థిపై చదువు చెప్పాల్సిన ఓ మహిళా టీచర్ దారుణానికి ఒడిగట్టిన ఘటన సంచలనం రేపింది. కేరళలోని త్రిసూర్ సమీపంలోని మన్నుతి ప్రాంతంలోని ఓ పాఠశాలలో ఓ బాలుడు 10వ తరగతి చదువుతున్నాడు. పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుడిని చూడటానికి విద్యార్థి సాయంత్రం ట్యూషన్‌కి వెళ్లాడు