నీట్ యూజీ ఆన్సర్ కీ విడుదల అయ్యింది. ఆపై జూన్ 20లోపు నీట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యే అవకాశం వుంది. నీట్ ఆన్సర్ కీపై అభ్యంతరాలను జూన్ 6 నుంచి తెలియజేయవచ్చు. ఇకపోతే.. మే 7వ తేదీన విదేశాల్లోని 14 నగరాలతో సహా దేశవ్యాప్తంగా 499 నగరాల్లో పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.