ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో మెకానికల్ ఇంజనీరింగ్, పెట్రోలియం ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ తదితర విభాగాల్లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఇంజనీరింగ్, జియో సైన్సెస్ విభాగాలో ఖాళీగా ఉన్న ఈ పోస్టులను గేట్ 2023 సాధించిన ర్యాంకుల ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి నెలకు రూ.60,000ల నుంచి రూ.1,80,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.