భారతీయ యువతి తమ దేశ సంస్కృతీ సంప్రదాయాలను పూర్తిగా విస్మరించి.. ప్రాశ్చాత్య సంస్కృతికి అలవాటై పోతున్నారు. ఈ సంస్కృతిలో భాగంగా లేట్ నైట్ పార్టీలు, వీకెట్ ట్రీట్స్ వంటివి సర్వసాధారణమై పోయాయి. ఈ పార్టీల్లో పాల్గొనే యువతీయువకులు.. పీకల వరకు మద్యం సేవించి.. హద్దులు దాటుతున్నారు. మరికొన్ని సందర్భాల్లో నవ్వు తెప్పిస్తుంటాయి. తాజాగా ఇలాంటి వీకెండ్ పార్టీలో ఓ అమ్మాయి.. ఓ అబ్బాయి చేసిన ల్యాప్ డ్యాన్స్ ఏం జరిగిందో చూద్ధాం.