కాగా, కావేరి ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ రాష్ట్రాలకు కావేరి జలాలలను కర్ణాటక ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. అయితే, కర్ణాటక ట్రిబ్యునల్ తీర్పును తుంగలో తొక్కి నీటిని విడుదల చేయక పోవడంతో తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.