సెల్‌ఫోన్ ఒక్కసారిగా పేలడంతో ఎనిమిదేళ్ల బాలిక దారుణంగా మరణించిన ఘటన కేరళలో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. కేరళలోని త్రిశూర్‌లో ఎనిమిదేళ్ల బాలిక తన తండ్రి సెల్‌ఫోన్‌ని చూస్తూ అందులో గేమ్స్ ఆడుతున్నట్లు తెలుస్తోంది. అయితే సెల్‌ఫోన్ ఒక్కసారిగా పేలడంతో బాలిక తల్లిదండ్రులు గాయపడిన బాలికను ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది.