హ్యాపీ న్యూ ఇయర్.. నూతన సంవత్సర శుభాకాంక్షలు

శనివారం, 31 డిశెంబరు 2011 (21:30 IST)
హ్యాపీ న్యూ ఇయర్.. నయా సాల్ ముబారక్... నూతన సంవత్సర శుభాకాంక్షలు. భాష వేరైనా భావం ఒక్కటే. ఎన్నో తీపి, చేదు సంఘటనల సమాహారం నుంచి 2012లోకి అడుగుపెడుతున్న సందర్భంగా...
WD

ఈ నూతన సంవత్సరం

మీకు ఆయురోరాగ్యాలను కలుగజేయాలని

ఐష్టైశ్వరాలు చేకూరాలని

అనుకున్నవి నెరవేరాలని

ఎల్లప్పుడూ విజయాలే వరించాలని

ఆ సర్వేశ్వరుడు

సర్వశుభాలను కలుగజేయాలని

కోరుకుంటూ...

మా వీక్షకులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకుంటూ...

- మీ ఎడిటర్

వెబ్‌దునియా తెలుగు

వెబ్దునియా పై చదవండి