ఈ మంత్రముతో అమ్మవారిని ప్రతి నిత్యం స్తుతించేవారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయని విశ్వాసం. ఇంకా పూర్వజన్మల పాపాలు హరింపబడి, సుఖసంతోషాలు చేకూరుతాయి. అలాగే ఈతిబాధలు తొలగిపోయి వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి వంటి శుభఫలితాలుంటాయని పురోహితులు చెబుతున్నారు.