గురువారమే ఇంట్లో గుగ్గిలం ధూపం వేయాలి.
గుగ్గిలం వాసన మెదడులోని నొప్పిని, దాని సంబంధిత వ్యాధులను నాశనం చేస్తుంది.
గుండె నొప్పి నిరోధించేందుకు ప్రయోజనకరంగా వుంటుందని పరిగణించబడుతుంది.
గుగ్గిలం ధూపంతో ఇంట్లో కలహాలు కూడా సద్దుమణుగుతాయి.
గుగ్గిలం ధూపం ఇవ్వడం వల్ల భూగోళానికి శాంతి కలుగుతుంది.
గుగ్గిలం ధూపం వేయడం వల్ల ఇంట్లోని వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి.