నా వివాహం ఎప్పుడు జరుగుతుంది..?

ఆర్. వెంకటేశ్వరరావు-తాడేపల్లిగూడెం:
మీరు అష్టమి ఆదివారం, సింహ లగ్నము, అనూరాధ నక్షత్రం వృశ్చికరాశి నందు జన్మించారు. లగ్నము నందు రవి, బుధ, కుజులు ఉండటం వల్ల, భార్య కారకుడైన శని లాభము నందు ఉండటం వల్ల వివాహం మీకు ఆలస్యమైంది.

మీ 36 లేక 37 సంవత్సరము నందు వివాహం అవుతుంది. వర్తమానం శుక్ర మహర్ధశ ప్రారంభమైంది. ఈ శుక్రుడు 2011 డిసెంబర్ నుంచి 2024 వరకు మంచి అభివృద్ధినిస్తాడు. వివాహం కాకుండా అభివృద్ధి ఉండజాలదు.

మీ ప్రశ్నలను [email protected]tకు పంపించండి.

వెబ్దునియా పై చదవండి