కెరీర్, నా వివాహం వివరాలను తెలుపగలరు...

దయాకర్:
మీరు సప్తమి ఆదివారం కర్కాటకలగ్నము, అశ్విని నక్షత్రము మేషరాశి నందు జన్మించారు. 2011 ఏప్రిల్ వరకు తలపెట్టిన పనిలో చికాకులు, అవరోధాలు వంటివి ఎదుర్కొంటారు.

2007 నుంచి 2017 వరకు చంద్ర మహర్దశ ఉంది. మీ చంద్రుడు మీకు 2012 నుంచి యోగాన్నివ్వగలడు. స్పందనముత్యం ధరించండి. పురోభివృద్ధి పొందుతారు. 2011 మే తదుపరి మీకు వివాహం అవుతుంది.

మీ ప్రశ్నలను [email protected]tకు పంపించండి.

వెబ్దునియా పై చదవండి