ఆల్టీబాక్స్ నార్వే చెస్ పోటీలో తొలి రౌండులోనే ఓడిపోవడం, లూవెన్ లెగ్ గ్రాండ్ చెస్ టూర్‌లో చివరి నుంచి రెండో స్థానంలో నిలవడం వంటి అంశాలు ఆయన ఆటతీరును ప్రభావితం చేసినట్టుగా కనిపిస్తున్నాయి. అందువల్లే ఆయన చెస్‌కు గుడ్‌పై చెప్పే ఆలోచనలో ఉండి ఈ తరహా వ్యాఖ్యలు చేసివుంటారని భావిస్తున్నారు.