ముందుగానే ప్లాన్ చేసుకున్న వాళ్లు ఆమె నానమ్మకు అబద్దాలు చెప్పిమామిడితోటను చూసి వస్తానని ఇంట్లో అబద్దం చెప్పి వెళ్లింది. ఎంతకు ఇంటికి రాకపోవడంతో ఆరా తీయగా తన చిన్ననాన్న కొడుకుతో వెళ్లిపోయినట్లు తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఏం చేయాలో అర్థం కాక కన్నీరుమన్నీరుగా విలపించారు. మంచి సంబంధం వస్తే చేద్దామనుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.