"నా కాలికి గాయమైంది. మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు" అని పేర్కొన్నారు. ఏదైనా సహకారం లేదా సమాచారం కోసం నా కార్యాలయం అందుబాటులో ఉంటుంది అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ఎమ్మెల్సీ కవిత కాలిక గాయమైందన్న వార్త తెలుసుకున్న ఆమె అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్స్ చేస్తున్నారు.