తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉంటూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమటీ ఛైర్‌పర్సన్‌గా ఉంటున్న సినీ నటి విజయశాంతి త్వరలోనే పార్టీ మారబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అంటే, కాంగ్రెస్ పార్టీకి స్వస్తి చెప్పి కమలం గూటికి చేరాలన్న ఆలోచనలో ఆమె ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.