పెళ్లిళ్లే ఇతివృత్తంతా తానో పుస్తకం రాయాల్సి వచ్చేట్టుందని అమితాబ్ ట్వీట్ చేశారు. అన్నట్టు... అమితాబ్ ఇటీవలే క్రికెట్ వరల్డ్ కప్‌లో కామెంటరీ చెప్పి, తనకు ఆ ఫీల్డ్ కొత్త అయినా, క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన సంగతి తెలిసిందే. ఇదే వరుసలో రైటర్‌గానూ ఆయన మెప్పించడం ఖాయమని సినీ జనం అనుకుంటున్నారు.