లోకల్లో షూటింగ్ జరుగుతుంటే అతను ఎవరో తెలీలేదు. కానీ ఔట్‌డోర్‌లో జరుగుతుండగా వచ్చి సెపరేట్‌గా వంటకాలు చేసి తినిపించాడు. దగ్గరుండి ఎంత తినాలో, ఏం తినకూడదో భార్య నమ్రత చెబుతుంటుంది. వ్యాయాయానికి ఓ కోచ్, వంటకు చెఫ్.. ఇలా తమ గ్లామర్ ఫీల్డులో తమను తాము కాపాడుకోవడానికి హీరోలు ప్రయత్నాలు చేస్తుండడంలో తప్పులేదుకదా. ఇదే మహేష్ బాబు గ్లామర్ రహస్యమా..?