Chiranjeevi, Pawan Kalyan, Ramcharan
మెగాస్టార్ ఫ్యామిలీనుంచి చిరంజీవి, రామ్‌చరణ్ కలిసి నటించిన సినిమా `ఆచార్య`. ఈ సినిమా ఈనెల 29న విడుదలకాబోతోంది. అయితే చిత్ర ప్రమోషన్‌లో అడిగిన ప్రశ్నలకు సిద్ధ పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తే బాగుండేది. కానీ కుదరలేదు. అంటూ చిరంజీవి చెప్పాడు. దీనికి రామ్ చరణ్ మాత్రం నాన్న, బాబాయ్ తో కలిసి నటించే ఛాన్స్ లేకపోలేదని హింట్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన కథ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.