పోర్న్ స్టార్ సన్నీ లియోన్ అంటే ఇపుడు బాలీవుడ్ హాటెస్ట్ తారలు బెంబేలెత్తిపోతున్నారు. ఎలాంటి ఘాటు సన్నివేశాలనైనా అవలీలగా చేయగల సత్తా ఉన్న నటిగా పేరు తెచ్చుకున్న సన్నీ లియోన్‌కు అలాంటి పాత్రలే వస్తున్నాయి. పైగా ఇటువంటి పాత్రలు రావడం పట్ల సన్నీ లియోన్ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. సన్నీ లియోన్ గురించి అందరికీ తెలిసినంత వరకు తను ఒక పోర్న్ స్టార్.
కానీ సన్నీ గురించి పూర్తి వివరాలు చాలా మందికి తెలియదు. నూనిపోగు లేకుండా నీలిచిత్రాల్లో నటించి ప్రపంచస్థాయి గుర్తింపు పొందిన పోర్న్ స్టార్ టర్నడ్ బాలీవుడ్ క్రేజీ స్టార్ సన్నీ లియోన్ పర్సనల్ లైఫ్‌లో మహా సిగ్గరట. ఈ విషయాన్ని ఆమె భర్త స్వయంగా మీడియాకి తెలిపాడు. అలాంటి సన్నీ పర్సనల్ లైఫ్ గురించి ఓ లుక్కేద్దామా...
ఈ బాలీవుడ్ భామకు నచ్చిన హాలిడే స్పాట్ హవాయి.
సన్నీలియోన్ ఫేవరెట్ హాబీస్...పెయింటింగ్ , హార్స్ రైడింగ్.