సంస్కృతి, సంప్రదాయాలను మంటగలిపే విధంగా బిగ్ బాస్ వుందంటూ హిందూ మక్కల్ కట్చి కమల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది తాజాగా పుథియ తమిళగం పార్టీ నేత కృష్ణస్వామి కమల్‌పై రూ.వంద కోట్లకు పరువు నష్టం దావా వేశారు. కమల్ హాసన్‌తో పాటు బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొనే ప్రముఖ కొరియోగ్రాఫర్, నటీమణి గాయత్రి రఘురామ్ తదితరులపై పరువు నష్టం దావా వేసినట్లు సమాచారం.