''బొమ్మరిల్లు'' భాస్కర్ దర్శకత్వంలో కొత్త సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో అఖిల్ హీరోగా నటిస్తున్నాడు. గీతా ఆర్ట్స్ పతాకంపై ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాలో హీరోయిన్ కోసం వేట సాగుతోంది. ఇందులో అఖిల్ సరసన రష్మిక మందనను ఎంపిక చేసుకునే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.