దర్సకుడు అనిల్. రాజా ది గ్రేట్ సినిమాతో తానేంటో మరోసారి నిరూపించుకున్న దర్శకుడు. గతంలో కొన్ని సినిమాలు చేసినా అవన్నీ హిట్టే. హిట్ దర్సకుల జాబితాలో రవితేజతో తీసిన సినిమా సూపర్ హిట్. ఇలా అనిల్‌కు తెలుగు సినీపరిశ్రమలో మంచి గుర్తింపే వచ్చింది. రాజా ది గ్రేట్ లో దర్శకత్వంలో అనిల్ చూపిన మెళుకువలు చాలా మంది దర్శకులను బాగానే నచ్చింది. అందుకే ఆ డైరెక్టర్‌తో ఒక సినిమా చేయాలన్నది కొంతమంది యువ హీరోల ఆలోచన.