బెల్లంకొండ శ్రీనివాస్ తాజా చిత్రం 'సాక్ష్యం' త్వరలో తెరపైకి రానున్నది. ఈ సినిమా తనకు తప్పకుండా మంచి సక్సెన్‌ను ఇస్తుందనే నమ్మకంతో బెల్లకొండ శ్రీనివాస్ ఎదురుచూస్తున్నాడు. ఇప్పుడు తన కొత్త చిత్రాన్ని శ్రీనివాస్ అనే కొత్త దర్శకుడితో చేస్తున్నాడట. ఈ చిత్రంలో కథానాయికిగా కాజల్ నటిస్తుందట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుందని తెలిపారు.