తెలుగు ప్రేక్షకులకు, అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. పాతను మరిచి, కొత్తదనాన్ని జీవితంలోకి ఆహ్వానిద్దాం. నూతన సంవత్సరంలో టాలీవుడ్ మరింత పసందుగా ప్రేక్షకులకు చేరువకాబోతోంది. మరిన్ని మంచి సినిమాలు మిమ్మల్ని అలరించేందుకు ఈ ఏడాది వస్తున్నాయి.
మరోసారి మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు..
థాంక్యూ..& హ్యాపీ న్యూ ఇయర్ ..