వేరు శనగ పప్పుల్లో శరీరానికి అవసరమైన ప్రొటీన్, ఫాస్ఫరస్, థైమీన్, నియాసిన్ అనే ఐదు పోషకాలు వున్నాయి. ఈ వేరుశనగ పప్పును వేయించి బెల్లం పాకలో పోసి చిక్కీల్లా చేసుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అవేంటో తెలుసుకుందాము.
వేయించిన వేరుశనగ గింజల్ని బెల్లం, మేకపాలతో కలిపి ఇస్తే రోగనిరోధకశక్తి పెరుగుతుందట.
వీటిని చిక్కీల్లా తయారు చేసి తింటే హెపటైటిస్, ట్యుబర్‌క్యులోసిస్ వంటివి రాకుండా ఉంటాయి.
బ్లాక్‌బెర్రీ, స్ట్రాబెర్రీ, క్యారెట్లు, బీట్‌రూట్‌లతో పోలిస్తే వేరుశనగ పప్పులో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ.