Chiranjeevi, Venkatesh, venkatesh, Kumar Koneru, kl narayana, allu aravind
మెగాస్టార్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా తెలుపుతూ, మా ప్రియమైన మిత్రుడు కుమార్ కోనేరు కుమారుడు కిరణ్ కోనేరు మరియు శైల్య శ్రీల వివాహ వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది. కొత్త జంటను ఆశీర్వదించాం మా సంతోషం రెట్టింపు అయింది. మాతో పాటు వెంకీమామ చేరారు అని పేర్కొన్నారు. ఈ వేడుకలో అల్లు అరవింద్ కుటుంబం, నిర్మాత కె.ఎల్. నారాయణ తదితరులు వున్నారు.