ఈ పాటకు తమన్ సంగీతం అందించగా, రామజోగయ్యశాస్త్రి సాహిత్యం సమకూర్చారు. ఇప్పటికే విడుదలైన థార్ మార్ థక్కర్ మార్, నజభజ జజర పాటలకు మంచి స్పందన వస్తోంది.
తాజాగా టైటిల్ సాంగ్ కూడా రావడంతో సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, డైరెక్టర్ పూరీ జగన్నాథ్, సునీల్, సత్యదేవ్, నయనతార కీ రోల్స్ పోషిస్తున్నారు.