Physiotherapist Sakshi Vaidya
హీరో అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో ఏజెంట్ సినిమా ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. అఖిల్ కు జోడిగా సాక్షి వైద్య కథానాయికగా నటించింది. తన గురించి చెపుతూ, మాది ముంబైలోని థానే. స్కూల్, కాలేజ్ అక్కడే జరిగింది. నేను ఫిజియోథెరపిస్ట్ ని. ఇప్పుడు నటిగా మారాను. సురేందర్ రెడ్డి గారికి కోవిడ్ తర్వాత షూటింగ్ కు వీల్ చైర్లో వచ్చేవారు. అప్పుడు నేనో ఫిజియోథెరపి చేసాను అని తెలిపారు.