ఇలియానా బేబీ బంప్ ఫోటోలు వైరల్

శనివారం, 13 మే 2023 (11:51 IST)
Baby Bump
ఒకప్పుడు తెలుగు సినిమాని తన గ్లామర్‌తో శాసించిన నటి ఇలియానా ప్రెగ్నెన్సీ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. పాప తండ్రి ఎవరనేది మిస్టరీగా మిగిలిపోయినప్పటికీ, ఇలియానా ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో నల్లటి దుస్తులు ధరించి తన బేబీ బంప్‌ను చూపుతున్న చిత్రాలను పోస్ట్ చేసింది.
 
కత్రినా కైఫ్ తమ్ముడు సెబాస్టియన్ లారెంట్ మిచెల్‌తో ఇలియానా ప్రేమలో వున్నట్లు పుకార్లు వచ్చినప్పటికీ.. నటి ఇంకా అలాంటి సంబంధాన్ని ధృవీకరించలేదు. ప్రస్తుతం ఇలియానా బేబీ బంప్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.  

Baby Bump

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు