తాజాగా ఆదిత్య వెబ్ సిరీస్‌లో జయప్రద, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి టైటిల్‌గా 'లవ్ @ 60' అని ఫిక్స్ చేశారట. 60ఏళ్లు దాటిన ఓ జంట ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌లో ఈ వెబ్ మూవీని తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.