new yark chef team with ntr
ప్రస్తుతం ఎన్.టి.ఆర్. అంతర్జాతీయ పర్యటనలో వున్నారు. న్యూయార్క్‌లో తన భార్య ప్రణతితో కలిసి విహార యాత్ర చేస్తున్న ఫొటోను పోస్ట్ చేశారు. న్యూయార్క్ మినిట్ దగ్గర నిలబడి ఓ పిక్ తీసుకొని దాని షేర్ చేసి తన ట్రిప్ ని ఎంజాయ్ చేస్తున్నానని అయితే పోస్ట్ చేసాడు. పైగా అక్కడ వండిన వంటకాలను రుచి చూసివారితో ఫొటో దిగి ఆనందాన్ని వ్యక్తం చేశారు. అక్కడ హోటల్‌లో చెఫ్‌తోపాటు టీమ్ కూడా ఎన్.టి.ఆర్.కోసం ప్రత్యేకంగా వంటకాలు తయారుచేశారు.