బాలీవుడ్ హాట్ లేడీ కంగనా రనౌత్. 'క్వీన్' తర్వాత బాలీవుడ్‌లో తన రేంజ్‌ను బాగా పెంచుకుంది. పైగా, తనకు తాను ఓ హీరోలా ఫీల్ అవుతోంది కూడా. ఈ నేపథ్యంలో ఈ అమ్మడు నటించిన తాజా చిత్రం 'రంగూన్'. వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో హాట్ హాట్‌గా కనిపించినట్టు రూమర్స్ వినిపిస్తున్నాయి.
అయితే, ఇలాంటి సీన్లలో కంగనా నటించలేదనీ. డూప్‌తో తీశారంటూ వార్తలు లేకపోలేదు. అదేసమయంలో ఈ క్రేజీ హీరోయిన్ సెమీ న్యూడ్‌గా కనిపించిందని చెపుతున్నారు. ఏది ఏమైనా 'రంగూన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ హాట్ లేడీ... ఈ సినిమా సక్సెస్‌పై భారీ ఆశలే పెట్టుకుంది. సైఫ్ అలీఖాన్, షాహిద్ కపూర్ వంటి హీరోలు నటించినా...
సినిమాలో తన పాత్రే ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకుంటుందని అమ్మడు ధీమా ఉందని బాలీవుడ్ వర్గాలంటున్నాయి. అయితే సినిమాలో అమ్మడు సెమీ న్యూడ్‌గా కనిపించబోతోందన్న ప్రచారంలో నిజం లేదనే ప్రచారాన్ని... రీసెంట్‌గా రిలీజైన ఓ వీడియో సాంగ్ ప్రూవ్ చేసిందని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. 'యే ఇష్క్ హే' అనే పల్లవితో సాగిన ఈ పాట ఇప్పుడు యూట్యూబ్‌లో తెగ సందడి చేస్తోంది.