దుబాయ్‌లో తెలుగువారు, తమిళులు ఎక్కువగా వుండడంతో ఇది రెండు రకాలుగా ఉపయోగమపి వాణిజ్యలెక్కలు చెబుతున్నాయి. కొమురం భీం, అల్లూరి సీతారామరాజు వంటి ఇద్దరు సమరయోధుల పాత్రలను ఎన్టీఆర్, రామ్ చరణ్ పోషించారు. అన్ని బాషల్లోని నటీనటులు ఇందులో నటించడం విశేషం. డివివి దానయ్య నిర్మాత.ఇంకా ఈ సినిమాలో ఒలీవియా మోరిస్, అలియా భట్ తదితరులు నటించారు.