ఆపై కార్తీకకు సినిమా అవకాశాలు సన్నగిల్లడంతో ఆమె సినిమా పరిశ్రమకు దూరంగా వుంటూ వచ్చింది. ప్రస్తుతం ఆమె తన బాయ్‌ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో తన బాయ్ ఫ్రెండ్‌తో తీసిన ఫోటోలను నెట్టింట షేర్ చేసింది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.