సూర్య హీరోగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు నిర్మిస్తున్న తాజా చిత్రం సంకాంతికి ప్రారంభం కానుంది. ఇది సూర్య 36వ సినిమా. దీపావళికి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తుంది.