"మనకో కష్టమొచ్చినప్పుడు, మన సమస్యల్లో భుజం తట్టినవాడే నిజమైన హీరో అని, ఎన్టీఆర్ అన్నగారే తనకు బిగ్‌బాస్" అంటూ ట్వీట్ చేశాడు. ప్రేక్షక దేవుళ్లకు సంపూ క్షమాపణలు చెప్పాడు. ఇంతటి అవకాశాన్నిచ్చిన బిగ్‌బాస్‌వారికి, స్టార్ మా ఛానల్ వారికి, ఛానల్ సిబ్బందికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు సంపూర్ణేష్ బాబు ట్వీట్ చేశాడు.