కథానాయికగా తెలుగు, తమిళ భాషల్లో అగ్రకథానాయకుల సరసన నటించిన సిమ్రన్ వివాహం తరువాత సినిమాలకి దూరంగా వుంది. ఆ తర్వాత మళ్లీ నటన పట్ల ఆసక్తిని చూపింది. కానీ పెద్దగా అవకాశాలు రాలేదు. తమిళంలో టీవీ షోలలో పాల్గొంది. కాగా, ఆమె అరవింద్ స్వామితో కలిసి నటించడానికి అంగీకరించింది.