టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

సిహెచ్

శుక్రవారం, 25 ఏప్రియల్ 2025 (22:26 IST)
టమోటాలు. నాటు టమోటాలు, హైబ్రిడ్ టమోటాలు వున్నాయి. ఐతే నాటు టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
జీర్ణ ప్రక్రియను వేగవంతం చేయడంలో టమోటాలు దోహదం చేస్తాయి.
టమాటాలు రక్తహీనత, అలసటను దూరం చేయడానికి కూడా మంచివి.
రోజూ టమోటాలు తినడం వల్ల పెద్దప్రేగు క్యాన్సర్‌ను నివారించవచ్చు.
టమోటాలు వృద్ధాప్యాన్ని కొంతవరకు నివారించడంలో కూడా సహాయపడతాయి.
గర్భిణీ స్త్రీలు రోజూ టమోటా రసం తాగడం మంచిది.
రోజుకు ఒక టమోటా తినడం వల్ల మలబద్ధకాన్ని నివారించవచ్చు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు