Vinod Kumar, Devaraj, Sonakshi Varma, Madhu Gopu
వినోద్ కుమార్ ప్రధాన పాత్రలో దేవరాజ్,సోనాక్షి వర్మ హీరో, హీరోయిన్లుగా నటించిన సినిమా బుల్లెట్ సత్యం. డిసెంబర్ 10 న విడుదల కాబోతోంది. మదుగోపు దర్శకత్వంలో దేవరాజ్ నిర్మించిన చిత్రం. చిత్ర ట్రైలర్ ను హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖుల సమక్షంలో ఘనంగా విడుదల చేశారు.